Srikanth @Operation 2019 Movie Success Meet | Hero Srikanth | Telangana Elections | Filmibeat Telugu

2018-12-03 791

Operation 2019 is a action drama movie directed by Karanam Babji and produced by Alivelu while Shakeel scored music for this movie Srikanth, Diksha Panth.
#Operation2019
#Srikanth
#telanganaelections2018
#tollywood


‘గాంధీ కడుపున గాంధీ పుట్టడు. ఎన్టీఆర్ కడుపున ఎన్టీఆర్ పుట్టడు. మెగాస్టార్ కడుపున మెగాస్టార్ పుట్టడు. ఎవరైనా ప్రజల్లో నుంచి పుట్టుకురావాల్సిందే’.. అంటూ పవర్ ఫుల్ డైలాగ్స్‌తో సందడి చేస్తున్నాడు ‘ఆపరేషన్ 2019’ ట్రైలర్‌లో హీరో శ్రీకాంత్. కరణం బాబ్జీ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ మూవీ నవంబర్ 9న విడుదలకానుండటంతో ప్రమోషన్స్‌ను వేగవంతం చేసింది చిత్ర యూనిట్.